క్రీడాభూమి

నిషిద్ధ మాదకద్రవ్యాలు కలిగిన బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్టగాంగ్, ఏప్రిల్ 22: నిషేధిత మాదకద్రవ్యాలు కలిగి ఉందన్న నేరారోపణలపై బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్‌ను పోలీసులు అరెస్టు చేసి అమె వద్ద ఉన్న మెథామ్‌ఫెటామైన్ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సౌత్ ఈస్ట్రన్ సిటీలోని కాక్స్ బజార్ వద్ద ఢాకా ప్రీమియర్ లీగ్ ఫస్ట్ క్లాస్ మహిళా క్రికెటర్ నజ్రీన్ ఖాన్ ముక్తాను జట్టు సభ్యులున్న బస్ వద్ద తనిఖీ చేశారు. మాదక ద్రవ్యాలతో కూడిన 1400 కేఫీన్‌తో కలిసి మెథామ్‌ఫెటామైన్‌కు సంబందిచిన ప్యాకెట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.