క్రీడాభూమి

ఆసియా చాంపియన్‌షిప్ రెండో రౌండ్‌లోకి సైనా, సింధు, శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉహాన్ (చైనా), ఏప్రిల్ 25: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరచిన భారత షటిల్ బాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో పోటీ పడుతుండగా, సైనా, సింధు స్ట్రయిట్ గేమ్‌లలో తమ ప్రత్యర్థులతో పోటీపడి రెండో రౌండ్‌లో చోటు దక్కించుకున్నారు.