క్రీడాభూమి

జయాపజయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ముంబయి వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగే మొదటి క్వాలిఫయర్‌లో తలపడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ గ్రూప్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల వివరాలు...
సన్‌రైజర్స్ హైదరాబాద్
1. రాజస్థాన్ రాయల్స్‌పై 9 వికెట్ల తేడాతో విజయం (రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 125, సన్‌రైజర్స్ హైదరాబాద్ 15.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 127 పరుగులు).
2. ముంబయి ఇండియన్స్‌పై ఒక వికెట్ తేడాతో విజయం (ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147, సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు).
3. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం (కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 138, సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు).
4. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చేతిలో 15 పరుగుల తేడాతో ఓటమి (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 193, సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు).
5. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో నాలుగు పరుగుల తేడాతో పరాజయం (చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 182, సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు).
6. ముంబయి ఇండియన్స్‌పై 31 పరుగుల తేడాతో విజయం (సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 118 ఆలౌట్, ముంబయి ఇండియన్స్ 18.5 ఓవర్లలో 87 ఆలౌట్).
7. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై 13 పరుగుల తేడాతో విజయం (సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 132, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 19.2 ఓవర్లలో 119 ఆలౌట్).
8. రాజస్థాన్ రాయల్స్‌పై 11 పరుగుల తేడాతో విజయం (సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151, రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 140 పరుగులు).
9. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం (్ఢల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 163, సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 164 పరుగులు).
10. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 5 పరుగుల తేడాతో విజయం (సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 146 ఆలౌట్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 141 పరుగులు).
11. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 9 వికెట్ల తేడాతో విజయం (్ఢల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187, సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 191 పరుగులు).
12. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయం (సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 179, చెన్నై సూపర్ కింగ్స్ 19 ఓవర్లలో రెండు వికెట్లకు 180 పరుగులు).
13. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో 14 పరుగుల తేడాతో ఓటమి (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 6 విట్లకు 218, సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 204 పరుగులు).
14. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం (సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 172, కోల్‌కతా నైట్ రైడర్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు).
*
చెన్నై సూపర్ కింగ్స్
1. ముంబయి ఇండియన్స్‌పై ఒక వికెట్ తేడాతో విజయం (ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 165, చెన్నై సూపర్ కింగ్స్ 19.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు).
2. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం (కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 202, చెన్నై సూపర్ కింగ్స్ 19.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు).
3. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చేతిలో 4 పరుగుల తేడాతో పరాజయం (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 197, చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు).
4. రాజస్థాన్ రాయల్స్‌పై 64 పరుగుల ఆధిక్యంతో విజయం (చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 204, రాజస్థాన్ రాయల్స్ 18.3 ఓవర్లలో 140 ఆలౌట్).
5. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 4 పరుగుల తేడాతో విజయం (చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 182, సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు).
6. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 5 వికెట్ల తేడాతో విజయం (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 205, చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు).
7. ముంబయి ఇండియన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయం (చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 169, ముంబయి ఇండియన్స్ 19.4 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు).
8. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 13 పరుగుల తేడాతో విజయం (చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 211, ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు).
9. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి (చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177, కోల్‌కతా నైట్ రైడర్స్ 17.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు).
10. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో విజయం (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 127, చెన్నై సూపర్ కింగ్స 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు).
11. రాజస్థాన్ రాయల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయం (చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 176, రాజస్థాన్ రాయల్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు).
12. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో విజయం (సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 179, చెన్నై సూపర్ కింగ్స్ 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 180 పరుగులు).
13. ఢిల్లీ డేర్‌డెవిల్స్ చేతిలో 34 పరుగుల తేడాతో ఓటమి (్ఢల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 162, చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 128 పరుగులు).
14. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 19.4 ఓవర్లలో 153 ఆలౌట్, చెన్నై సూపర్ కింగ్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు).