క్రీడాభూమి

సెంచరీలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షేన్ వాట్సన్ (చెన్నై సూపర్ కింగ్స్ రెండు సెంచరీలు, రిషబ్ పంత్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్), అంబటి రాయుడు (చెన్నై సూపర్ కింగ్స్), క్రిస్ గేల్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) తలా ఒక సెంచరీ.
* వేగవంతమైన సెంచరీని షేన్ వాట్సన్ సాధించాడు. అతను 51 బంతుల్లో ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన ఫైనల్‌లో అతను 57 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, 11 బౌండరీలతో 117 నాటౌట్, రిషబ్ పంత్ 56, క్రిస్ గేల్ 58, అంబటి రాయుడు 62 బంతుల్లో సెంచరీలను పూర్తి చేయగలిగారు.