క్రీడాభూమి

వచ్చే వరల్డ్ కప్‌కు రియల్ మాడ్రిడ్ కోచ్‌గా జులెన్ లోపెట్‌గ్యుయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, జూన్ 12: వచ్చే ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు రియల్ మాడ్రిడ్ కోచ్‌గా జులెన్ లోపెట్‌గ్యుయ్ నియామకం ఖరారైంది. ఇంతవరకు ఈ టీమ్‌కు కోచ్‌గా ఉన్న జినేదిన్ జిదానే తప్పుకోనున్నాడు. తమ జట్టు కోచ్‌గా లోపెట్‌గ్యుయ్ నియామకాన్ని స్పానిష్ ధృవీకరించింది. వచ్చే మూడు సీజన్‌లకుగాను తాను కోచ్‌గా తప్పుకుంటున్నానని, తన స్థానంలో జులెన్ కోచ్‌గా వ్యవహరిస్తాడని జిదానే గత నెల 31న ప్రకటించాడు. వచ్చే వరల్డ్ కప్‌లో స్పెయిన్ ప్రాతినిధ్యం వహిస్తుందన్న ప్రకటన తర్వాత నుంచి జులెన్ రియల్ మాడ్రిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడు.