క్రీడాభూమి

పోల్‌వాల్ట్‌లో రాకేష్ సరికొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, జూలై 21: పోల్‌వాల్ట్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ అథ్లెట్ రాకేష్ గోండ్ సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. 15వ జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ టోర్నీలో తన అద్భుత ప్రదర్శనతో రాకేష్ గోండ్ స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు. 2017లో కన్హియ్య సింగ్ పేరిట నమోదైన 4.75 మీటర్ల రికార్డును తిరగరాసిన రాకేష్ గోండ్ 4.90 మీటర్లను అధిగమించి సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పడం గమనార్హం. టోర్నీలో 4.40 మీటర్లు అధిగమించిన శేఖర్ కుమార్ పాండే రజిత పతకం, 4.20 మీటర్లను అధిగమించి తమిళనాడుకు చెందిన గణేష్ ప్రియన్ కాంస్య పతకం సాధించుకున్నారు.