క్రీడాభూమి

భారత్‌లో విజేందర్‌తో ఫైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్‌తో భారత్‌లోనే ఫైట్‌లో పాల్గొనాలని ఉందని బ్రిటిష్ బాక్సింగ్ స్టార్ అమీర్ ఖాన్ తన మనసులో మాట బయటపెట్టాడు. అల్వెరెజ్‌తో మే 7న లాస్ వెగాస్‌లో జరిగే ఫైట్‌కు శాస్‌ఫ్రాన్సిస్కోలో శిక్షణ తీసుకుంటున్న అతను వీడియో కాలింగ్ ద్వారా భారత మీడియాతో మాట్లాడుతూ విజేందర్‌ను సమర్థుడైన బాక్సర్‌గా ప్రశంసించాడు. అందుకే అతనితో ఫైట్ చేయాలని కోరుకుంటున్నానని ఇప్పటి వరకూ 48 పోటీల్లో పాల్గొని 47 విజయాలను సాధించిన అమీర్ ఖాన్ అన్నాడు.