క్రీడాభూమి

ఐసీసీ సీఈఓ ఎంపికకు గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ కంపెనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 18: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త చైర్మన్ ఎంపిక కోసం గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ కంపెనీ ఏర్పాటైంది. ఇగాన్ జెండెర్ నాయకత్వంలోని ఐసీసీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)ను ఎంపిక చేస్తారు. ప్రస్తుత ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్స్‌న్ పదవీకాలం వచ్చే వేసవితో ముగుస్తుంది. సంప్రదాయ, సంప్రదాయేతర మార్కెట్‌లో క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఐసీసీకి కొత్త సీఈఓను ఎంపిక చేయడం ఇదే సరైన తరుణమని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ తెలిపాడు.