క్రీడాభూమి

గురి తప్పని దీపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాంఘై, ఏప్రిల్ 27: భారత స్టార్ ఆర్చర్, ప్రపంచ మాజీ నంబర్ వన్ దీపికా కుమారి ఇక్కడ జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ఆమె మహిళల రికర్వ్ విభాగంలో ప్రపంచ రికార్డును సమం చేసింది. లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కి బో బయే (దక్షిణ కొరియా) 686 పాయింట్లతో నెలకొల్పిన రికార్డును దీపిక సమం చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్‌కు 11 సంవత్సరాల క్రితం నెలకొల్పిన దక్షిణ కొరియాకే చెందిన పార్క్ సంగ్ హ్యున్ 682 పాయింట్లతో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఆ రికార్డును లండన్ ఒలింపిక్స్‌లో బయే అధిగమించింది. బయే రికార్డును దీపిక సమం చేసింది.