క్రీడాభూమి

హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్‌గా సురేందర్ రెడ్డి ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్‌గా ఆర్. సురేందర్ రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. క్లబ్ డైరెక్టర్ల సమావేశంలో డైరెక్టర్లు/ స్టివార్డ్స్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. కే. భూపాల్ రెడ్డి, సీఎస్ సురేష్, అనంత్ కిషన్ రావు, ఆర్. రాజేష్ డైరెక్టర్స్/ స్టివార్డ్స్‌గా ఎన్నికైనట్టు క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది. చైర్మన్‌గా సురేందర్ రెడ్డిని బోర్డు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపింది.