క్రీడాభూమి

కికీ బెర్టెన్స్ ఖాతాలో కొరియా ఓపెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొరియా, సెప్టెంబర్ 23: కొరియా డబ్ల్యూటీఏ టూర్ సింగిల్స్ టైటిల్‌ను డచ్ క్రీడాకారిణి కికీ బెర్టెన్ సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన పోటీలో ఆస్ట్రేలియాకు చెందిన అజిలా టొమ్లజనొవిక్‌ను ఆమె 7-6 (2), 4-6, 6-2 తేడాతో ఓడించి డబ్ల్యూటీఏ టూర్ టైటిల్‌ను మూడోసారి కైవసం చేసుకుంది. రెండో సీడెడ్‌గా బరిలోకి దిగిన బెర్టెన్స్ రెండు గంటల 22 నిమిషాల పాటు జరిగిన ఫైనల్ పోరులో విజయం సాధించి, టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకుంది.