క్రీడాభూమి

కరోలినా ప్లిస్కోవాకు టోక్యో కిరీటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో: ప్రపంచ మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా ఖాతాలో మరో కిరీటం చేరింది. ఆదివారం ఇక్కడ జరిగిన పాన్ పసిఫిక్ ఓపెన్‌లో జపాన్‌కు చెందిన టెన్నిస్ సంచలన క్రీడాకారిణి నవోమి ఒసాకాను 6-4, 6-4 తేడాతో ఓడించి టైటిల్‌ను అందుకుంది. కేవలం 63 నిమిషాల్లోనే నాలుగో సీడ్ కరోలినా ఆటను ముగించి కెరీర్‌లో 11వ సారి టైటిల్‌ను ముద్దాడింది.