క్రీడాభూమి

టైటిల్ సొంతం....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాంఘై ఓపెన్ టెన్నిస్ ట్రోఫీతో నొవాక్ జొకోవిచ్. షాంఘైలో ఆదివారం
జరిగిన ఫైనల్‌లో
ఈ సెర్బియా వీరుడు
6-3, 6-4 తేడాతో
క్రొయేషియాకు చెందిన బొమా కొరిక్‌పై
సునాయాస విజయాన్ని నమోదు చేసి,
టైటిల్ సొంతం
చేసుకున్నాడు.