క్రీడాభూమి

యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూనోస్ ఎయిరెస్, అక్టోబర్ 15: యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో భారత పురుషులు, మహిళల హాకీ జట్లు రజత పతకాలు గెల్చుకున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్ లో పోటీపడిన పురుషుల జట్టు మలేషియా చేతిలో 2-4 తేడాతో ఓడిపోగా, మహిళల జట్టు 1-3 తేడాతో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. అర్జెంటీనా రాజధాని లో జ రిగిన యూత్ ఒలింపిక్స్‌లో పురుషులు, మహిళల జట్లు రజత పతకాలు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కాగా, మలేషియా పురుషుల, అర్జెంటీనా మహిళల జట్లు తొలిసారిగా హాకీ 5-ఎస్‌లో గోల్డ్‌మెడల్స్ సాధించాయ.