క్రీడాభూమి

నెంబర్ ఫోర్‌గా రాయుడు బెటర్! : కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో నిర్వహించే ప్రపంచ కప్‌లో అంబటి రాయుడును మిడిలార్డర్‌లో కీలకమైన నెంబర్ 4 స్థా నంలో బరిలోకి దింపితే ఎంతోకాలంగా వేధిస్తున్న ఈ సమస్య కు ఒక పరిష్కారం దొరుకుతుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడుతున్నాడు. రాయుడు ఇటీవల ఆడిన పలు మ్యాచ్‌లలో నెంబర్ 4 స్థానంలోనే బరిలోకి దిగడంతో చాలాసార్లు ఆశించిన ఫలితాలు వచ్చాయి. జట్టును ప్రధానంగా వేధిస్తున్న మిడిలార్డర్‌లోని 4వ స్థానంలో ఎవరిని దింపితే మంచి ఫలితాలు వస్తాయన్న ఆలోచనలతో కొంతకాలంగా యోచిస్తున్నామని కోహ్లీ అన్నాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో రా యుడు చక్కని ఆటతీరుతో 43.75 సరాసరిన 175 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతిని ధ్యం వహించిన రాయుడు 43.00 సరాసరిన 602 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ టూర్‌కు ఎంపికైనా యోయో టెస్టులో విఫలం కావడంతో జట్టులోకి తీసుకోలేదు. గతనెలలో జరిగిన ఆసియా కప్‌లోనూ అద్భుతం గా రాణించడంతో, రా యుడినే మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.