క్రీడాభూమి

సైనా..మరో‘సారీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడెనె్స (డెన్మార్క్), అక్టోబర్ 21: భారత షట్లర్ సైనా నెహ్వాల్ ఆదివారం జరిగిన డెన్మార్క్ ఓపెన్ ఫైనల్‌లో మరోసారి నిరాశపరిచింది. ప్రపంచ నెంబర్-1 క్రీడాకారిణి, చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్ చేతిలో 13-21, 21-13, 6-21 తేడాతో ప్రపంచ నెంబర్-10వ ర్యాంకర్ సైనా పరాజయం పాలైంది. దాదాపు 52 నిమిషాలు సాగిన ఈ పోరులోని మూడు సెట్లలో రెండో సెట్‌లో సైనా ప్రత్యర్థిపై పైచేయి సా ధించినా ఒకటి, మూడు సెట్లలో గట్టి పోటీ ఇవ్వలేకపోయిం ది. తై జు యింగ్‌కు డెన్మార్క్ ఓపెన్ టైటిల్ దక్కడం ఇది రెండోసారి. 2016లో తొలిసారిగా ఆమె ఈ టైటిల్‌ను గెల్చుకుంది. కాగా, తై జు యింగ్, సైనా నెహ్వాల్ ఇప్పటివరకు 13సార్లు వివిధ టో ర్నమెంట్లలో పరస్పరం పోటీ పడగా 13సార్లు తై జు యింగ్, 5సార్లు సైనా గెలిచింది. ఈ ఏడాది వివిధ పోటీల్లో ఇదే ప్రత్యర్థి చేతిలో సైనా ఐదుసార్లు ఓడిపోయింది.