క్రీడాభూమి

పంకజ్ అద్వానీకి ‘ఆసియా స్నూకర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: భారత స్నూకర్ ఆటగాడు పంకజ్ అద్వానీ ఆసియా స్నూకర్ టూర్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఇప్పటికే 19సార్లు ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన పంకజ్ బుధవారం చైనాలోని జినాన్‌లో జరిగిన ఆసియా స్నూకర్ టూర్ ఫైనల్‌లో చైనా ఆటగాడు జు రెతిపై 6-1 తేడాతో ఘన విజ యం సాధించడం ద్వారా ఈ టైటిల్ అందుకు న్న తొలి భారతీయుడిగా నిలిచాడు. ఆసియా స్నూకర్ విజయంతో రానున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటుతాననే బలమైన సం దేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు.