క్రీడాభూమి

ప్రొఫెషనల్ గోల్ఫర్స్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్‌లో శనివారం ప్రారంభమైన కృష్ణపట్నం పోర్ట్ గోల్డెన్ ఈగిల్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, బ్రియాన్ లారా.
భారత్, వెస్టిండీస్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన ఈ ఇద్దరు సూపర్ స్టార్లు కెరీర్‌ను ముగించిన తర్వాత ప్రొఫెషనల్ గోల్ఫర్స్‌గా అవతారం ఎత్తారు.