క్రీడాభూమి

బజరంగ్ నెంబర్ 1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 10: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా తన కెరీర్‌లో తొలిసారిగా నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. 65 కేజీల విభాగంలో ఈ ర్యాంక్ సాధించిన తొలి రెజ్లర్‌గా నిలిచాడు 24 ఏళ్ల బజరంగ్. ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో గోల్డ్‌మెడల్‌తో పాటు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతం, మరో ఐదు పతకాలు కై వసం చేసుకున్న బజరంగ్ యూడబ్ల్యూడబ్ల్యూ జాబితాలో 96 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు.