క్రీడాభూమి

మరోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సావొ పౌలోలో జరిగిన బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌ను గెల్చుకున్న మెర్సిడిజ్ డ్రైవర్ లూయస్ హామిల్టన్. ఈ ఏడాది చివరి రేస్ అబూదబీలో ఈనెల 27న జరగనుంది. అయతే, దానికంటే ముందే, పాయంట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించిన హామిల్టన్ మరోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ను ఖాయం చేసుకున్నాడు.