క్రీడాభూమి

మహిళల వరల్డ్ చాంపియన్... ప్రీక్వార్టర్స్‌లో భారత యువ బాక్సర్ సోనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐబీఏ మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం 57 కేజీల విభాగంలో భారత యువ బాక్సర్ సోనియా విజయం సాధించింది. హర్యానాలోని భివానీ జిల్లా నిమ్రి అనే గ్రామానికి చెందిన ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన 21 ఏళ్ల సోనియా మొరాకో బాక్సర్ దోవా టౌజనిపై 5-0 తేడాతో గెలిచి ప్రీక్వార్టర్స్‌లో చోటుదక్కించుకుంది. అంతర్జాతీయ వేదికపై పాల్గొనడం సోనియాకు ఇదే తొలిసారి. 2016లో నేషనల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న సోనియా గోల్డ్‌మెడల్ అందుకుంది. గత ఏడాది సెర్బియా కప్‌లో సైతం గోల్డ్‌మెడల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఏడాది అహమెట్ కామెర్ట్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో కాంస్య పతకం గెల్చుకుంది.