క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ తొలి ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ సీ ఆరోన్ ఫించ్ బీ జొస్ హాజెల్‌వుడ్ 2, మురళీ విజయ్ సీ టిమ్ పైన్ బీ మిచెల్ స్టార్క్ 11, చటేశ్వర్ పుజారా 123 రనౌట్, విరాట్ కోహ్లీ సీ ఉస్మాన్ ఖాజా బీ పాట్ కమిన్స్ 3, అజింక్య రహానే సీ పీటర్ హ్యాండ్స్‌కోమ్ బీ జొస్ హాజెల్‌వుడ్ 13, రోహిత్ శర్మ సీ మార్కస్ హారిస్ బీ నాథన్ లియాన్ 37, రిభష్ పంత్ సీ టిమ్ పైన్ బీ నాథన్ లియాన్ 25, రవిచంద్రన్ అశ్విన్ సీ పీటర్ హ్యాండ్స్‌కోమ్ బీ పాట్ కమిన్స్ 25, ఇశాంత్ శర్మ బీ మిచెల్ స్టార్క్ 4, మహమ్మద్ షమీ 6 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 1, మొత్తం (87.5 ఓవర్లలో 9 వికెట్లకు) 250.
వికెట్ల పతనం: 1-3, 2-15, 3-19, 4-41, 5-85, 6-127, 7-189, 8-210, 9-250.
బౌలింగ్: మిచెల్ స్టార్క్ 19-4-63-2, జొస్ హాజెల్‌వుడ్ 19.5-3-52-2, పాట్ కమిన్స్ 19-3-49-2, నాథన్ లియాన్ 28-2-83-2, ట్రావిస్ హెడ్ 2-1-2-0.

చిత్రం...కోహ్లీ వికెట్ పడగొట్టిన పాట్ కమిన్స్‌కు సహచరుల అభినందన