క్రీడాభూమి

స్వర్ణ పతకం సాధించిన జపాన్ స్కేర్ రికా కిహిరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకోవర్ (కెనడా)లో జరిగిన ఐఎస్‌యూ గ్రాండ్ ప్రీ ఫిగర్ స్కేటింగ్ మహిళల సింగిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జపాన్ స్కేర్ రికా కిహిరా. ఈ పోటీల్లో రష్యాకు చెందిన అలినా జగిటొవా, ఎలిజావెటా టక్టామిషెవా వరుసగా రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.