క్రీడాభూమి

ఒకే ఒక్కడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్: ఆస్ట్రేలియాతో ఆడిలైడ్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ గెలుపుతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లో కనీసం ఒక టెస్ట్ విజయం సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా కోహ్లీ ఘనతను సాధించాడు. అంతేకాకుండా ఆసీస్ గడ్డపై సిరీస్ ఆరంభ మ్యాచ్ గెలిచిన భారత కెప్టెన్‌గానూ తన పేరిట రికార్డు నమోదు చేసుకున్నాడు.