క్రీడాభూమి

మరికొన్ని రికార్డులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక క్యాలెండర్ ఇయర్‌లో విదేశాల్లో టెస్టు
సిరీస్‌లు ఆడుతూ 1000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా, మొత్తంగా 11వ బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. టీమిండియాలో రాహుల్ ద్రవిడ్ (2002లో ఆడిన 18 ఇన్నింగ్స్‌లో 1137 పరుగులు), మొహిందర్ అమర్‌నాథ్ (1983లో 16 ఇన్నింగ్స్‌లో 1065 పరుగులు) చేశారు.
టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000
పరుగులు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రీమీ స్మిత్ ఈ రికార్డులను నెలకొల్పగా, కోహ్లీ మూడో కెప్టెన్‌గా వారి సరసన నిలిచాడు.
భారత్‌లో, విదేశాల్లో టెస్టుల్లో 2000
పరుగులు సాధించిన తొలి టీమిండియా కెప్టెన్‌గా కూడా కోహ్లీ రికార్డు పుటల్లో చోటు దక్కించుకున్నాడు.