క్రీడాభూమి

చెలరేగిన హోప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిలెచ్, డిసెంబర్ 17: బంగ్లాదేశ్‌తో సోమవారం ఇక్కడ జరిగిన మొదటి టీ20 లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచు కున్న బంగ్లా 19 ఓవర్లలో 129 పరుగులకే అలౌట్ అయంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన విండీస్ మరో 55 బంతులు మిగి లి ఉండగానే విజయం సాధించింది. షాయ్ హోప్ 55 (23 బంతుల్లో) అర్ధ సెంచరీ చేశాడు.