క్రీడాభూమి

రాహుల్ క్రీడా స్ఫూర్తికి ఫిదా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 5: వరుసగా ప్రతి మ్యాచ్‌లో విఫలమవుతున్న కేఎల్ రాహుల్ క్రీడా స్ఫూర్తికి అందరూ ఫిదా అయిపోయారు. మూడు రోజు ఆటలో రవీంద్ర జడేజా వేసిన మొదటి బంతికే ఆసీస్ ఓపెనర్ హారిస్ మిడ్ ఆన్ దిశగా షాట్ కొట్టాడు. అది నేరుగా రాహుల్ వైపు వెళ్లింది. వెంటనే డైవ్ చేసి అద్భుతంగా రాహుల్ బంతి పట్టుకున్నాడు. అయతే అంతా హారిస్ అవుట్‌గా భావించారు. కానీ రాహుల్ మాత్రం బంతి నేలను తాకిందని, అవుట్ కాదంటూ చేతులతో సిగ్నల్స్ ఇచ్చాడు. దీంతో ఆటగాళ్లతో పాటు మైదానంలో ఉన్న ప్రేక్షకులంతా రాహుల్ నిజాయతీకి ఫిదా అయ్యారు. చివరికి ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ కూడా ‘శభాష్ రాహుల్.. కీప్ ఇట్ అప్’ అంటూ ప్రశంసించాడు. ఈ విషయమై ట్విట్టర్‌లోనూ రాహుల్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయ.