క్రీడాభూమి

మరో ఘనత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది.. 72 ఏళ్ల చరిత్రలో కంగారులను వారి సొంతగడ్డపైనే ఓడించి, దిగ్గజాలకు సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించింది.. సిరీస్‌లో చివరి టెస్టు వర్షం కారణంగా డ్రా కావడంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1తో సగర్వంగా ముద్దాడింది! ఆసియా ఖండంలోని క్రికెట్ జట్లలో ఆస్ట్రేలియాను ఇలా ఓడించిన ఘనత భారత జట్టుకే దక్కింది.. చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని సాధించిన టీమిండియాను యావత్ భారత్ ప్రశంసలతో ముంచెత్తింది.