క్రీడాభూమి

బూమ్రాకు విశ్రాంతి అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 8: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బూమ్రా కు విశ్రాంతి కల్పించనున్నట్లు బీసీసీఐ మంగళవారం పేర్కొంది. దీంతో బూమ్రా ఆస్ట్రేలియాతో జరిగే వనే్డ సిరీస్, రానున్న న్యూజిలాండ్ పర్యట నకు దూరం కానున్నాడు. బూమ్రా స్థానంలో హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్‌కు చోటు కల్పించిన ట్లు బీసీసీఐ తెలిపింది. బూమ్రా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ అత్యధికంగా 21 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్ర్తీల సూచ నతో బూమ్రాకు విశ్రాంతినిచ్చేందుకు సెలక్టర్లు అంగీకరించారు. ఇప్పటివర కు అంతర్జాతీయ టీ20లు మాత్రమే ఆడిన సిరాజ్ ఆసీస్‌తో వనే్డ ఫార్మట్ లో ఆరంగేట్రం చేయనున్నాడు. మ రోవైపు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు పంజాబ్ పేసర్ సిద్ధార్థ్ కౌల్ కు అవకాశం కల్పించారు. ఆస్ట్రేలి యాతో మూడు వనే్డల సిరీస్ తర్వాత విరాట్ సేన న్యూజిలాండ్ పర్యటన కు వెళ్లనుంది. కివీస్‌తో 5 వనే్డల సిరీస్‌తో పాటు మూడు టీ20ల సిరీస్‌లో పాల్గొననుంది.