క్రీడాభూమి

స్వదేశానికి పాండ్య, రాహుల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 12: టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ ఓ టీవీ ప్రోగ్రాంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో వీరిద్దరూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా కెప్టెన్ కోహ్లీ, బీసీసీఐ కూడా వీరిపై ఆగ్ర హం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆస్ట్రేలి యాతో జరుగుతున్న వనే్డ సిరీస్‌కు కూడా వీరిద్దరినీ ఎంపి క చేయలేదు. ఇదే విషయమై కోహ్లీ మీడియాతో మా ట్లాడుతూ వారిద్దరూ చేసింది పెద్ద తప్పేనని, దీనిని జ ట్టులోని మిగతా సభ్యులతో చూడకూడన్నారు. ఈ ఘటన ఆటలో ఏమాత్రం ప్రభావం చూపదని స్పష్టం చేశారు. మ రోవైపు క్షమాపణలు చెప్పినా తగ్గని బీసీసీఐ వీరికి మరో సారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్ర స్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న హార్దిక్ పాండ్య, కేఎల్ రాహు ల్‌ను తక్షణం స్వదేశానికి పంపి, వారి స్థానాల్లో రిషబ్ పంత్, మనీష్ పాండేను తీసుకోనున్నట్లు సమాచారం.