క్రీడాభూమి

యార్కర్లు సాధన చేస్తున్నా: భువనేశ్వర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడిలైడ్, జనవరి 14: భారత పేసర్ జస్ప్రీత్ బూమ్రాకు ఆస్ట్రేలియాతో వనే్డ సిరీస్‌కు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో బూమ్రాలా యార్కర్లు వేసేందుకు సాధన చేస్తున్నట్లు భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. భువనేశ్వర్ మాట్లాడుతూ యార్కర్లు వేసేందుకు ప్రత్యేక నైపుణ్యాలు కావాలి. బ్యాట్స్‌మెన్ పాదాల వద్ద బంతులు విసిరేందుకు సాధన చేస్తున్నా. డెత్ ఓవర్లలో పరుగులు నియంత్రించేందుకు, వికెట్లు తీసేందుకు యార్కర్లు వేయాల్సి ఉంటుందన్నారు. కొత్త బంతిని స్వింగ్ చేస్తే వికెట్లు తీయొచ్చు. కానీ బంతి పాతబడ్డాక యార్కర్లు, స్లోగా వేసే బంతులెస్తేనే వికెట్లు దక్కుతాయని భువనేశ్వర్ కుమార్ అన్నాడు.