క్రీడాభూమి

కోహ్లీకి అచ్చొచ్చిన సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడిలైడ్, జనవరి 16: ఆస్ట్రేలియా తో జరిగిన రెండో వనే్డలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 39వ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. అయతే గత మూడేళ్లుగా కోహ్లీ జనవరి 15న తప్పకుండా సెంచరీ బాదుతున్నాడు. గత రెండేళ్లలో 2017లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వనే్డల సిరీస్‌లో తొలి వనే్డలో సెంచరీ (122) చేసిన కోహ్లీ, 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 153 పరుగులు సాధించాడు. ఈ రెండు సెంచరీలతో పాటు ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన రెండే వనే్డలోనూ 104 పరుగులు చేశాడు. దీంతో సంక్రాంతి (జనవరి 15) రన్ మిషన్ కోహ్లీకి కలిసొచ్చిందనే చెప్పాలి.