క్రీడాభూమి

జట్టులో పాండ్యాది ముఖ్య భూమిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జనవరి 17: భారత జట్టు సమతుల్యత రావడంలో హార్దిక్ పాండ్యా ముఖ్య భూమిక పోషించా డని ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్కొన్నా డు. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన క్రికెటర్ పాండ్యా గురించి ధావన్ మాట్లాడుతూ పాం డ్యా జట్టులోకి వచ్చిన తర్వాత సమ తుల్యత ఏర్పడింది. జ ట్టు బ్యాలె న్స్ కావడంలో పాండ్యా పాత్ర కీలకం. అతను జట్టులో చేరిన దగ్గర్నుం చీ కీలక సభ్యు డిగా మారిపోయాడు. అ ని పేర్కొన్నాడు. అలాగే యువ ఆ టగాళ్లు మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మ ద్‌నూ ధావన్ వెనుకేసు కొచ్చాడు. వారింకా యువ క్రికెట ర్లేనని, నేర్చు కునే దశ లోనే ఉన్నారన్నా డు. రాబో యే కాలంలో వారిద్ద రూ పరిణితి సా ధిస్తారని చెప్పుకొచ్చా డు.