క్రీడాభూమి
ఆక్లాండ్‌కు చేరుకున్న టీమిండియా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 January 2019
ఆక్లాండ్, జనవరి 20: కొద్దిరోజుల కిందట ఆస్ట్రేలియా టూర్‌ను అత్యంత అద్భుతంగా ముగించిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా తమ ఈనెల 23 నుంచి న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఆతిథ్య జట్టుతో ఐదు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, మూడు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో భారత్ తలపడనుంది. ఆదివారం ఆక్లాండ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు అభిమానులు, భారత మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్ అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇవ్వగా, తన భార్య అనుష్క శర్మతో వచ్చిన కెప్టెన్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.