క్రీడాభూమి

కోహ్లీకి విశ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపియర్, జనవరి 23: గత కొన్ని నెలలుగా పనిభారంతో అవిశ్రాంతంగా ఆడుతున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వనే్డల్లో ఆఖరి రెండు వనే్డలతోపాటు ఆ తర్వాత ఇదే జట్టుతో జరిగే టీ-20 సిరీస్‌కు దూరం కానున్నాడు. చాలాకాలంగా పనిభారాన్ని మోస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కెప్టెన్‌కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన చివరి రెండు వనే్డలతోపాటు టీ-20 సిరీస్‌లు ఆడే భారత జట్టుకు వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు.