క్రీడాభూమి

నిబంధనల ఉల్లంఘన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిస్ట్‌చర్చ్, ఫిబ్రవరి 17: క్రికెటర్ క్రీడా నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించినందుకుగాను న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మహమ్మదుల్లాకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఫైన్ విధించింది. క్రిస్ట్‌చర్చ్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్ సందర్భంగా అసభ్యకరంగా అరవడంతో ట్రెంట్ బౌల్ట్ మ్యాచ్ ఫీజులో 15 శాతం, ఔటైన తర్వాత బ్యాట్‌ను విసిరికొట్టినందుకు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మహమ్మదుల్లా మ్యాచ్ ఫీజులో 10 శాతం కోతను విధించారు. ఈ ఇద్దరు ఆటగాళ్లకు చెరో డీమెరిట్ పాయింట్లను విధించారు.