క్రీడాభూమి

కతార్ ఓపెన్ విజేత మెర్టెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా, ఫిబ్రవరి 17: కతార్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ పోరులో బెల్జియం క్రీడాకారిణి, వరల్డ్ నెంబర్ 21 ఎలీసా మెర్టెన్ వరల్డ్ నెంబర్ మూడో సీడ్ సిమోనా హాలెప్‌పై పైచేయి సాధించింది. ఇక్కడ జరిగిన పోటీలో 3-6, 6-4, 6-3 తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించింది. వెన్నునొప్పి తీవ్రంగా వేధిస్తున్నా వరల్డ్ నెంబర్ మూడో సీడ్‌పై పైచేయి సాధించిన అపురూప, ఆనంద క్షణాలు మరువలేనివని ఆనందం వ్యక్తం చేసింది. కాగా, కతార్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకోవడం మెర్టెన్స్‌కు ఇది ఐదోసారి.