క్రీడాభూమి
వరల్డ్‌కప్‌కు ముందు చక్కటి అవకాశం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 February 2019
విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 23: వరల్డ్ కప్‌కు ముందు 10 వనే్డ మ్యాచ్‌లు, ఐదు ప్రాక్టీస్ మ్యాచ్‌లు అడటం జట్టుకు కలిసివచ్చే విషయమని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ పింఛ్ అభిప్రాయపడ్డారు. జట్టులోని బలా లు, బలహీనతలు గుర్తించి, మెరుగు పరచుకునేందుకు ఈ సిరీస్ ఉపకరిస్తుందన్నారు. మంచి క్రికెట్ ఆడి భార త్ జట్టుపై సిరీస్ గెలవడంపైనే దృష్టి సారిస్తున్నామన్నారు. అయతే ముం దుగా వేసుకున్న వ్యూహాలను నూరు శాతం అమలు చేయడం ముఖ్యమన్నారు. భారత్ చక్కటి పర్యాటక ప్రాంతంగా కితాబునిచ్చారు. భారత్‌తో సొంతగడ్డపై ఆడటం ప్రత్యర్థి జ ట్లు ఎంతో కష్టమైనదని, ప్రటిష్టమైన భారత్‌తో తలపడటంలోనే మజా ఉందన్నారు.