క్రీడాభూమి

సింధు ‘తేజస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 23: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. ఆమె తేజస్ యుద్ధ విమానంలో విహరించారు. ఏరో ఇండియా షోలో వుమెన్స్‌డే సందర్భంగా ఏవియేషన్ అధికారు లు సింధుకు అవకాశం కల్పించారు. ఏవియేషన్ రంగంలో మహిళలు సాధించిన పురోగతికి గుర్తుగా ఏరో ఇండియా శనివారం పలు కార్యక్రమాలు చేప ట్టింది. దానిలో భాగంగానే పీవీ సింధు, అస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ తేజన్ యుద్ధ విమానంలో విహరించాలని కోరింది. తేజస్‌లో విహరించినందుకు చాలా ఆనందరంగా ఉందని సింధు తెలిపింది.