క్రీడాభూమి

నైట్‌రైడర్స్‌కు హాస్టింగ్స్ స్థానంలో టైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: రెండు పర్యాయాలు ఐపిఎల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ గాయపడిన జాన్ హాస్టింగ్స్ స్థానంలో షాన్ టైట్‌ను తీసుకుంది. కాలి మడమ గాయం కారణంగా హాస్టింగ్స్ ఈ టోర్నీకి దూరమయ్యాడు. దీనితో మరో ఆటగాడితో ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపిఎల్ వేలంలో 33 ఏళ్ల టైటిల్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇప్పుడు హాస్టింగ్స్ వైదొలగడంతో, టైట్‌కు ఐపిఎల్‌లో ఆడే అవకాశాన్ని నైట్ రైడర్స్ కల్పించింది.