క్రీడాభూమి

వారి కేసు నా పరిధిలోకి రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 6: ‘కాఫీ విత్ కరణ్ షో’లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిషేధం ఎదుర్కొన్న టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ వ్యవహారం పై బీసీసీఐ అంబుడ్స్‌మన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయ తే వీరి కేసును సీఓఏ తనకు ఇప్పటి వరకు అప్పగించలేదని ఇటీవలు బో ర్డు అంబుడ్స్‌మన్‌గా బాధ్యతలు అందుకున్న డీకే జైన్ తెలిపాడు. ఈ కేసు తన పరిధిలోకి వస్తే విచారిస్తాన ని చెప్పాడు. గత నెలలో బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి డీకే జైన్‌ను నియమిం చిన విషయం తెలిసిందే. మహిళలపై వీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు ‘కాఫీ విత్ కరణ్ షో’లో ప్రసారమైన వెంటనే వీరిద్దరినీ ఆస్ట్రేలియా పర్య టను నుంచి అకస్మాత్తుగా స్వదేశానికి పిలిపించింది.
తొలుత సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ రెండు మ్యాచ్‌ల నిషేధంతో సరిపెట్టా లని భావించినా, మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ న్యాయ సలహాకు పట్టుబట్టడంతో వీరిద్దరినీ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు వీరిద్దరిపై సస్పెన్షన్‌ని సీఓఏ ఎత్తి వేసింది.