క్రీడాభూమి

పాకిస్థాన్‌పై వెనక్కు తగ్గని బీసీసీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలను క్రికెట్ నుంచి బహిష్కరించాలన్న బీసీసీఐ ప్రతి పాదనను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తిరస్క రించినప్పటికీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై నిషే ధం విధించేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు బీసీసీఐ పాలక మండలి (సీవోఏ) చైర్మన్ వినోద్‌రాయ్ గురువారం మాట్లాడుతూ ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్న దేశాలను క్రికెట్ నుంచి నిషేధించాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. అయతే, ప్రపంచకప్‌లో పాక్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసేదీ, లేనిదీ స్పష్టం చేయలేదు. పాకిస్థాన్‌ను బహిష్కరించేందుకు సంబంధించిన ప్రక్రియ మొద లైందని, కాకపోతే అది నెమ్మదిగా జరుగుతోం దన్నారు.