క్రీడాభూమి

స్టీవ్ స్మిత్, వార్నర్‌కు దక్కని చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, మార్చి 8: గతడాది దక్షిణా ఫ్రికా పర్యటనలో బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ డేవిడ్ వా ర్నర్‌ల నిషేధం గడువు ఈ నెల 28 తో ముగియనుంది. అయతే భారత్ తో సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా పాకి స్థాన్‌తో ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ ఆ డనుంది. ఈ నెల 22 నుంచి 31 వరకు జరిగే ఈ సిరీస్‌లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌కు చోటు దక్కలేదు. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశ మున్నా జట్టు మేనేజ్‌మెంట్ మా త్రం వీరిని ఎంపిక చేయలేదు. అయతే ఇదే నెలలో ప్రా రంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వీరిని ఆడించనున్నట్లు సెలక్టర్ ట్రావె ర్ హాన్ స పే ర్కొన్నారు. ఐపీఎల్‌లో స్టీవ్ స్మిత్ రాజస్థాన్ రాయల్స్, డేవి డ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తర ఫున ఆడుతున్న విషయం తెలిసిందే. అయతే రానున్న ప్రపంచకప్, యా షేస్ సిరీస్ దృష్ట్యా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసు కొని ఉంటుందని క్రికెట్ విశే్లషకులు భావిస్తున్నారు. మరో వైపు ఛాతీ కండరాల నొప్పితో స్టార్ పేసర్ మిచెల్‌స్టార్క్ కూడా పాక్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు.