క్రీడాభూమి

కోహ్లీ @ 41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాతో జరుగుతు న్న మూడో వనే్డలో టీమిండి యా కెప్టెన్ విరాట్ కోహ్లీ (123) మరో సెంచరీ సాధించాడు. కోహ్లీకి ఓవరాల్‌గా ఇది 41వ వ నే్డ సెంచరీ కాగా, ఛేదనలో 25వది. ఆస్ట్రేలియాపై ఎనిమిదవ ది. అయతే ఇదే మ్యాచ్‌లో విరాట్ మరో ఘనత ను కూడా సాధిం చాడు. కెప్టెన్ అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 4వేల పరుగుల మైలురాయ దాటాడు. కోహ్లీ 63 ఇన్నిం గ్స్‌ల్లో ఈ ఘనతను సాధించగా, అంతకుముందు ద క్షిణా ఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ 77 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను అందు కున్నాడు. ఇక భారత తరఫున చూస్తే కెప్టెన్‌గా 4వేలు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అంతకు ముందు ఈ ఘనత సాధించిన వారిలో మాజీ కెప్టెన్లు ఎం ఎస్ ధోనీ, అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ ఉన్నారు.