క్రీడాభూమి

అంబానీ, శ్లోక వివాహ విందుకు సచిన్, సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయలో ఆదివారం జరిగిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమారుడు ఆకాశ్ అంబానీ, శ్లోక వివాహ విందుకు హాజరైన క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్, ఆయన భార్య అంజలి, బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. ఈ విందుకు ఎంతో మంది రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, క్రీడా రంగ ప్రముఖులు, సినీ నటులు హాజరయ్యారు.