క్రీడాభూమి

రాస్ టేలర్ డబుల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, మార్చి 11: న్యూజిలాం డ్ సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ (200) డబుల్ సెంచరీతో ఇక్కడ జరుగుతు న్న రెండో టెస్టులో బంగ్లా పై కివీస్ గెలుపు దిశగా పయనిస్తోం ది. టాస్ గెలిచి ముందుగా ప్రత్యర్థి బంగ్లాదేశ్ కు బ్యాటింగ్ ప్రారంభించి న కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 211 పరుగుల కే ఆ జట్టును కుప్పకూ ల్చింది. న్యూ జిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, నెల్ వాగ్నార్ 4, టిమ్ సౌథీ, కొలిన్ డీగ్రాండ్‌హోం, మ్యాట్ హెన్రీ తలో వికెట్ తీశారు. ఆ తర్వాత మొదటి ఇ న్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు 6 వికెట్లు కోల్పోయ 432 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో నాలుగో రోజు రెండు ఇన్నిం గ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 3 వికె ట్లు కోల్పోయ 80 పరుగులు మాత్ర మే చేసింది. 141 ప రుగులు వెనుకబ డిన బంగ్లాకు ఓటమి తప్పలేదు. మ రో రోజు మిగి లి ఉండడంతో కివీస్ గెలుపు తప్ప నిసరైంది. గెలవాలంటే మరో 7 వికెట్లు కూల్చాల్సి ఉంది.
సంక్షిప్త స్కోర్ బోర్డు:
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్:
211 (ఆలౌట్)
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 80/3
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్:
432/6 (డిక్లేర్డ్)

చిత్రం.. రాస్ టేలర్ (200)