క్రీడాభూమి

క్రీడా కుసుమాలకు ‘పద్మ’ పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: వివిధ క్రీడా రంగాల్లో విశిష్ట సేవలందిం చిన తొమ్మిది మంది క్రీడాకారుల ను పద్మశ్రీ వరించింది. 2019 సం వత్సరానికి కేంద్ర ప్రభుత్వం సో మ వారం దేశ రాజధాని ఢిల్లీలోని రా ష్టప్రతి భవన్‌లో రాష్టప్రతి చే తుల మీదుగా ఈ అవారు డలను ప్రదానం చేసింది. తొమ్మిది మంది క్రీడా కారుల్లో బచేంద్రీపాల్ (ఉత్త రాఖండ్- పర్వతారోహణ)కు పద్మ భూషణ్ దక్కగా, మిగతా వారం దరికీ పద్మశ్రీ దక్కింది.
పద్మ అవార్డుల
గ్రహీతలు..
1.బచేంద్రీ పాల్
(ఉత్తరాఖండ్- పర్వతారోహణ)
2.ద్రోణవల్లి హారిక
(ఆంధ్రప్రదేశ్- చెస్)
3.బజరంగ్ పునియా
(హర్యానా- రెజ్లింగ్)
4.సునీల్ ఛెత్రి
(తెలంగాణ- ఫుట్‌బాల్)
5.గౌతమ్ గంభీర్ (్ఢల్లీ- క్రికెట్)
6.ఆచంట శరత్ కమల్
(తమిళనాడు- టేబుల్ టెన్నిస్)
7.బొంబేలా దేవి
(మణిపూర్- ఆర్చరీ)
8.ప్రశాంతి సింగ్
(ఉత్తరప్రదేశ్- బాస్కెట్‌బాల్)
9.అజయ్ ఠాకూర్
(హిమాచల్ ప్రదేశ్- కబడ్డీ)

చిత్రాలు.. సోమవారం న్యూఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న ఆచంట శరత్ కమల్ *బజరంగ్ పునియా *అజయ్ ఠాకూర్