క్రీడాభూమి

రోహిత్ మరో రికార్డు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 13: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో రికార్డును అధి గమించాడు. కేవలం వనే్డల్లో 200 ఇన్నింగ్స్‌ల్లో 8000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో ఆడిగాడిగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ఈ జాబితాలో భారత్‌కే చెందని విరాట్ కోహ్లీ (175 ఇన్నింగ్స్ లు) మొదటి స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డీవిలియర్స్ (182 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మ (200 ఇన్నింగ్స్‌లు) సంయుక్తం గా మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో ఆల్‌రౌండర్ రాస్ టేలర్ (203 ఇన్నిం గ్స్‌లు), మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (210 ఇన్నింగ్స్‌లు), బ్రియాన్ లారా (211 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు.