క్రీడాభూమి

ప్రపంచకప్‌లో కార్తీక్ పాత్రే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 14: రాబోయే ప్రపంచకప్‌లో టీమిండియా ఆటగా డు దినేష్ కార్తీక్ కీలకంగా వ్యవహ రించనున్నాడని, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ అసి స్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ పేర్కొ న్నాడు. కటిచ్ మాట్లాడుతూ ప్రపం చకప్ జట్టులో దినేష్ కార్తీక్‌కు తప్ప కుండా చోటు దక్కుంతుందని ఆశా భావం వ్యక్తం చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో కార్తీక్ కు చోటు లభించినా, విఫలమైన విష యం తెలిసిందే. అయతే వనే్డల్లో రిష భ్ పంత్ కూడా నిరాశ పరచడంతో కార్తీక్‌కు చోటు దక్కుతుందని కటిచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కార్తీక్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే.