క్రీడాభూమి

సిరీస్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: భారత్‌ను వారి సొంత గడ్డపై ఓడించడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్ విజయాన్ని ఆస్వాదిస్తున్నామని ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖాజా అన్నాడు. ఖాజా మాట్లాడుతూ ప్ర పంచకప్‌కు ఇంకా సమయం ఉం దని చెప్పాడు. ఖాజా భారత్‌తో జరి గిన వనే్డ సిరీస్‌లో అద్భుతంగా రాణిం చిన విషయం తెలిసిందే. వరుసగా 5 మ్యాచుల్లో 50, 38, 104, 91, 100 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీ స్‌ను అందుకున్నాడు. ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు భారత్ గె లవగా, తరువాతి మూడు మ్యాచ్‌లు ఆస్ట్రేలియా గెలిచి సిరీస్ సొంతం చే సుకుంది. అలాగే ఖాజా వనే్డ కెరీర్‌లో చేసిన రెండు సెంచరీలు భారత్‌పైనే కావడం విశేషం. పాకిస్థాన్‌తో రాబో యే సిరీస్‌లో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు జట్టులో లేకపోయ నా, తమ జట్టుకు పాక్ పై గెలుస్తుం దని ధీమా వ్యక్తం చేశాడు.